హైదరాబాద్ రెస్టారెంట్లలో బొద్దింకలు, ఎలుకలు 8 సంస్థల ఫుడ్ లైసెన్సులు సస్పెండ్
హైదరాబాద్,అర్జున్ సమాచారం: హైదరాబాద్‌లో సెప్టెంబర్ 24న టీజీ SAFEకు చెందిన 8 బృందాలు 15 రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టాయి. బొద్దింకలు, ఈగలు, ఎలుకలు, ఎలుకల విసర్జితాలతో పాటు తీవ్ర అపరిశుభ్రతను గుర్తించాయి. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరగాయలు, అపరిశుభ్రమైన పాత్రలు, సరిగా నిర్వహించని డ్రైనేజీలు, స్టోరేజ్-లేబులింగ్ లోపాలను అధికారులు గుర్తించారు. కల్తీ అనుమానంతో 16 నమూనాలను సేకరించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిబంధనలు ఉల్లంఘించిన 8 సంస్థల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేసి, వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. మరో...