10వ రోజుకు చేరిన అధికారుల రిలే నిరాహార దీక్షలు

కమాన్ పూర్,అర్జున్ సమాచారం: సింగరేణి సంస్థ రామగిరి మండలంసెంటినరీ  కాలనీలోని బుధవారం అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధనకై సిఎంఓఏఐ ఆర్జీ-3& ఏపీఎ   పరిధిలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారంనాటికి అధికారుల రిలే నిరాహార దీక్షలు విజయవంతంగా 10వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 8:25 గంటల నుంచే ఆర్జీ-3& ఏపీఏ జీఎం ఆఫీస్ ఎదురుగా అధికారులు ఈ దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానంగా అధికారుల జీతాల అప్డేషన్(పే -అప్గ్రేడేషన్) ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, అలాగే జీతంలో భాగమైన...