ఎన్‌హెచ్‌ఐఎస్ పథకం వంద శాతం అమలు. మంచిర్యాల ఉద్యోగులకు టీఎన్జీవో జిల్లా కమిటీ భరోసా,
ఎన్‌హెచ్‌ఐఎస్ పథకం వంద శాతం అమలు. మంచిర్యాల ఉద్యోగులకు టీఎన్జీవో జిల్లా కమిటీ భరోసా, మంచిర్యాల: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 3. .అనారోగ్య సమస్యలతో కరీంనగర్‌లోని మెడికల్ కవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ అక్కల స్వప్నను టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులకు అందుతున్న ఎన్‌హెచ్‌ఐఎస్ వైద్య సేవలు సమర్థవంతంగా అమలవుతున్నాయా అనే అంశంపై పరిశీలన నిర్వహించారు. కరీంనగర్‌లోని మెడికల్ కవర్...