65 వ సుబ్రతో కప్ రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ అండర్ 15 కెటగిరి లో 16 మంది విద్యార్థులు ఎంపిక

65 వ సుబ్రతో కప్ రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ అండర్ 15 కెటగిరి లో 16 మంది విద్యార్థులు ఎంపిక జగిత్యాల జిల్లా ప్రతినిధి ::అర్జున్ సమాచారం ఆగస్టు 19:: జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ కి చెందిన అండర్ 15 కెటగిరి టీమ్ జగిత్యాల లోని స్వామి వివేకానంద మినీ స్టేడియం క్రీడా మైదానం లో నిర్వహించిన జిల్లా స్థాయి ఫుట్ బాల్ పోటీలలో విజయం సాధించి , ఈ ఆగస్టు 20 వ...