భీమారంలో ఘనంగా 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు:
భీమారంలో ఘనంగా 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు: భీమారం (మంచిర్యాల), అర్జున్ సమాచారం, ఆగస్టు 19: 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని, తెలంగాణ ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు జైపూర్ మరియు భీమారం మండల ఫోటో & వీడియో గ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భీమారం మండల కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను బుదవారం నాడు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యురే చిత్రపటానికి నాయకులు, సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం...