19 నుండి 23 వరకు శిల్పారామంలో పూంపుహార్ “మెగా హ్యాండీ క్రాఫ్ట్స్ ఎక్స్‌పో” 19న ప్రారంభించనున్న తమిళనాడు సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి పి. మధన్ రాజా తమిళనాడు హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (పూంపుహార్) అసిస్టెంట్ మేనేజర్ (సేల్స్) సి. గోపికన్నన్

హైదరాబాద్ : అర్జున్ సమాచారం: ఈ నెల 19 నుండి 23 వ తేదీ వరకు శిల్పారామంలో పూంపుహార్ పేరుతో   “మెగా హ్యాండీ క్రాఫ్ట్స్ ఎక్స్‌పో” నిర్వహిస్తున్నట్లు తమిళనాడు హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (పూంపుహార్) అసిస్టెంట్ మేనేజర్ (సేల్స్)  సి. గోపికన్నన్ వెల్లడించారు. తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ అయిన తమిళనాడు హ్యాండీక్రాఫ్ట్స్   డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ “పూంపుహార్” పేరుతో  19 నుండి 23 వరకు శిల్పారామంలో  “మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో” లో తమిళనాడు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన...