2.30 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 1.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సెప్టెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించిన జి.ఎం

కమాన్ పూర్,అర్జున్ సమాచారం: సెప్టెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్,  అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా ఎస్వోటుజియం బండిసత్యనారాయణ గురువారం రామగిరి మండలం సేంటినరీ కాలనీ లోని జీ.యం కార్యక్రమంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించారు. రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో రామగుండం-3 ఏరియాకు నిర్దేశించిన 2.30 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 1.50 లక్షల టన్నులు అనగా 65 శాతం...