వాహనాల తనిఖీల్లో 200 గ్రాముల గంజాయి పట్టివేత ఒక వ్యక్తి అరెస్టు

వాహనాల తనిఖీల్లో 200 గ్రాముల గంజాయి పట్టివేత ఒక వ్యక్తి అరెస్టు బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్* *సి ఆర్. నెంబర్: 147/2026 యు/ ఎస్ ఇ సి: 8(c) ఆర్/డబ్ల్యూ20(బి)(ii)(ఏ) & 27(బి) ఎన్ డి పి ఎస్. ఏ సి టిఅర్జున్ సమాచారం సెప్టెంబర్ 7 బెల్లంపల్లి నియోజకవర్గం ప్రతినిధిమంచిర్యాల జిల్లా బెల్లంపల్లినిన్న అనగా తేది.06.09.2026 నాడు సాయంత్రం పై అధికారుల ఆదేశాల మేరకు ఎస్సై డి. రామకృష్ణ , సిబ్బంది హెచ్ సి. ఆర్. శ్రీనివాస్ (2363), పి సి...