సందేనవేణి మహేంద్రనాథ్ యాదవ్ జన్మదిన వేడుకలు – కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం ఫ్రూట్స్ పంపిణీ

సందేనవేణి మహేంద్రనాథ్ యాదవ్ జన్మదిన వేడుకలు - కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం ఫ్రూట్స్ పంపిణీ మంచిర్యాల జిల్లా ప్రతి నిధి ,అర్జున్ సమాచారం , జూన్ 29: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్‌ లో అమృతహాస్తాం వెల్ఫేర్ సొసైటీ లో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు గౌ శ్రీ సందేనవేణి మహేంద్రనాథ్ యాదవ్ జన్మదిన వేడుకలను ఆదివారం నాడు ఘనంగా...