నాగర్‌కర్నూల్ గోవింద క్షేత్రంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగింపు

నాగర్ కర్నూల్ ,అర్జున్ సమాచారం : ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు విశేష పూజలు, హోమాలు, కళ్యాణోత్సవం, పల్లకి సేవలు ఘనంగా నిర్వహణ వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొనడం అన్నప్రసాదం, తీర్థప్రసాదాల వితరణలో భక్తుల భారీ పాల్గొనడం బ్రహ్మోత్సవాల విజయానికి సహకరించిన అందరికీ ఆలయ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ కృతజ్ఞతలు అర్చకులు, దాతలు, భక్తులు, కమిటీ సభ్యులు, సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు మీడియా, పోలీసు, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు...