ప్రత్తిపాడు మండలం బోయపాలెం వద్ద ఘోర ప్రమాదం:

ప్రత్తిపాడు మండలం బోయపాలెం వద్ద ఘోర ప్రమాదం:నలుగురు సజీవ దహనం అర్జున్ సమాచారం, జూలై 01 ప్రత్తిపాడుఎన్ హెచ్ 16 జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండల పరిధిలోని తుమ్మలపాలెం పంచాయతీ లిమిట్స్, బోయపాలెం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ప్రమాదం జరిగిందిలా..స్థానికులు మరియు వాహనదారుల కథనం ప్రకారం.. చిలకలూరిపేట నుండి గుంటూరు వైపు (AP 39 WF 1959)...