టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటకం గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శనలు హస్తకళల పరిరక్షణ… కూటమి ప్రభుత్వం బాధ్యత
అర్జున్ సమాచారం: కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ప్రతి కళాకారుడికీ గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు ప్రతి కళాకృతిపై క్యూఆర్ కోడ్ వేసి కళాకారుడి వివరాలు పొందుపరుస్తాం హస్త కళాకారుల కష్టాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం వీబీ జీ రాం జీ పథకం కింద కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ స్టాల్స్ సందర్శిస్తూ.. కళాకారులకు భరోసా ఇచ్చిన ఉపముఖ్యమంత్రి అన్నా కొణిదల గారి కోసం ఉప్పాడ చీరలు కొనుగోలు చేసిన శ్రీ పవన్...