ఎస్‌ఐఆర్‌ సర్వే విజయవంతానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి..

మంచిర్యాల,అర్జున్ సమాచారం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్‌ఐఆర్‌ సర్వే ప్రక్రియ విజయవంతం కావడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు ప్రజలు సమన్వయంతో సహకరించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కోరారు సోమవారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐఆర్‌ సర్వేపై అవగాహన పోస్టర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా విడుదల చేసిన అవగాహన పోస్టర్లలో మీ ఓటు  మీ బాధ్యత  అనే నినాదంతో కొత్త ఓటరు నమోదు పేరు తొలగింపు వివరాల సవరణ పోలింగ్ కేంద్రం మార్పు డూప్లికేట్ ఓట్ల తొలగింపు...