భారీగా తగ్గిన బంగారం ధరలు

ముంబాయి,అర్జున్ సమాచారం: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి.  24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1420 తగ్గి రూ.1,42,910కి చేరింది. 22క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.1300 తగ్గి రూ.1,31,000కి చేరింది. కిలో వెండి ధర రూ.2,40,000. ======================