సీఎం నివాసాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకులు

హైదరాబాద్,అర్జున్ సమాచారం: తెలంగాణ రాష్ట్రం లో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో ఫీజుల నియంత్రించాలని ఆప్ నేతలు డిమాండ్ చేసారు.  సోమవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. , ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని , విద్యా శాఖకు మంత్రిని  కేటాయించాలని , వివిధ విద్యారంగ సమస్యల ను పరిష్కరించాలని అందళనకారులు డిమాండ్ చేసారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన  నాయకులు, తెలంగాణ  ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాష్ట్ర కార్యవర్గ నాయకులు అందరూ  ముఖ్యమంత్రి నివాసం...