మేడారం పనులపై మంత్రి సీతక్క సమీక్ష

ములుగు,అర్జున్ సమాచారం: గురువారం నాడు మేడారం హరిత హోటల్లో మేడారం అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క,   జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్ పనులు, మౌలిక సదుపాయాల కల్పన, భక్తులకు మెరుగైన సౌకర్యాల ఏర్పాటుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి, పనులను నిర్ణీత గడువులో నాణ్యతతో మంత్రి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్...