ఒక సంకల్పం ఒక సేవా యజ్ఞం ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ స్టీల్ బ్యాంక్ ఏడాది విజయగాథ హుస్నాబాద్
హుస్నాబాద్,అర్జున్ సమాచారం: ప్రజల భాగస్వామ్యంతో పచ్చని హుస్నాబాద్ దిశగా అడుగులు పడుతున్న స్టీల్ బ్యాంక్ కార్యక్రమానికి ఏడాది పూర్తి మంత్రి పొన్నం ప్రభాకర్. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, ప్లాస్టిక్ రహిత గ్రామాలు అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రారంభించిన "స్టీల్ బ్యాంక్" కార్యక్రమం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ లక్ష్యంతో ప్రారంభమైన ఈ వినూత్న కార్యక్రమం నేడు ప్రజా ఉద్యమంగా రూపుదిద్దు కోవడం ఆనందదాయకమని మంత్రి...