గురుకుల కళాశాలకు పూర్తి సౌకర్యాలు కల్పించాలి అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసిన పేరెంట్స్ కమిటీ నాయకులు
రామగుండం,అర్జున్ సమాచారం: రామగుండం మహిళా గురుకుల పేరెంట్స్ కమిటీ నాయకులు శనివారం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్, మేయర్ మహంకాళి స్వామి , అడిషనల్ కలెక్టర్ కమిషనర్ అరుణశ్రీ ను కలిసారు. రామగుండం మహిళా గురుకుల కళాశాలకు నూతనంగా ఎన్నికైన కమిటీ నాయకులు డివిఎంసి మెంబర్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం గురుకుల పేరెంట్స్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కవ్వంపల్లి సతీష్ తో కలిసి చైర్మన్ కన్నం నవీన, వైస్ చైర్మన్ శైలజ ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి కోశాధికారి రజిత సలహాదారులు...