యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం: నీట్ పరీక్షా పత్రాల లీకేజిపై కొద్దిరోజులకుగా జరుగుతున్న అందోళనలో ప్రధాన డిమాండ్ కు జవాబుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేసారు. పది 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధించాయి. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు . యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశానని అన్నారు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదు. యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి. యువత చదువు కోసమే సమయం కేటాయించాలని అన్నారు. భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచల...