పవిత్ర స్నానాలు, ఆలయ దర్శనాలతో భక్తి పారవశ్యం – గోదావరి ఘాట్ వద్ద భద్రతా ఏర్పాట్లు కల్పించాలని భక్తుల విజ్ఞప్తి
తొలి ఏకాదశి వేళ గోదావరి తీరానికి పోటెత్తిన భక్తజనం పవిత్ర స్నానాలు, ఆలయ దర్శనాలతో భక్తి పారవశ్యం – గోదావరి ఘాట్ వద్ద భద్రతా ఏర్పాట్లు కల్పించాలని భక్తుల విజ్ఞప్తి పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచారం జూలై 25 మంథని పట్టణంలోని పవిత్ర గోదావరి తీరానికి తొలి ఏకాదశి సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు, పురుషులు, చిన్నారులు కుటుంబ సమేతంగా గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించి, అనంతరం గోదావరి ఒడ్డున వెలసిన శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయం,...