మహిళలు ఇంటికే పరిమితం కాకూడదు ధైర్యంగా ముందుడుగు వేస్తేనే ఏదైనా సాధించగలం నారా భువనేశ్వరి

కుప్పం,అర్జున్ సమాచారం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం నాడు కుప్పంలో పర్యటించారు. పర్యటన లో భాగంగా రామకుప్పం మండలం, పీఎంకే తాండ మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. ముఖాముఖిలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ • 2024 ఎన్నికల్లో రామకుప్పం మండలంలోని తాండాల్లో తెలుగుదేశం జెండా ఎగిరింది.  చంద్రబాబు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కుప్పం ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో మీ అందరికీ తెలుసు.  సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. నియెజకవర్గానికి ఒకేసారి 30...