శాతవాహన లో ఆర్థిక శాస్త్రంలో కంప్యూటర్ అనువర్తనాలు – విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యాలు అంశంపై ఒకరోజు కార్యశాల కార్యశాలల వలన మెరుగైన పాఠ్య విజ్ఞానం – ఆచార్య ఉమేశ్”

కరీంనగర్,అర్జున్ సమాచారం: శాతవాహన విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “ఆర్థిక శాస్త్రంలో కంప్యూటర్ అనువర్తనాలు: విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యాలు" అనే అంశంపై  మంగళవారం ఆర్ట్స్ కళాశాలలో ఒకరోజు కార్యశాల విద్యా సాధికారత కార్యక్రమంలో భాగంగా అధ్యక్షత వహించిన ఆర్ట్స్, లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. కే. పద్మావతి మాట్లాడుతూ వివిధ రకాల నైపుణ్యాల ప్రయోగాల ద్వారా పరిణితి సాధించాలని పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య . యు. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో డిజిటల్ నైపుణ్యాలు ప్రతి...