ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 8:17 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

బీజాపూర్ పోలీసుల ఎదుట 8 మంది నక్సలైట్ల లొంగుబాటు

బీజాపూర్,అర్జున్ సమాచారం:
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పోలీసుల ఎదుట ₹49 లక్షల బహుమతి కలిగిన ఎనిమిది మంది కీలక నక్సలైట్లు లొంగిపోయారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వారు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసినట్లు అధికారులు వెల్లడించారు.
====================