మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన వరద మొత్తం 85 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల
హైదరాబాద్,అర్జున్ సమాచారం: మేడిగడ్డ బ్యారేజీకి వరద ఉధృతి పెరగడంతో అధికారులు 85 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో - 1,01,530 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో - 1,01,530 క్యూసెక్కులు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఒకే స్థాయిలో నమోదు కావడం విశేషం. ======================