నంద్యాల,అర్జున్ సమాచారం:
శ్రీశైలం జలాశయానికి వరద పోటు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 79,403 క్యూసెక్కులు.శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 824.80 అడుగులు.శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు.జలాశయం పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు, ప్రస్తుతం 44.6 టీఎంసీలుగా నమోదయ్యాయి.
========================