ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 2:14 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్:

పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్:

అర్జున్ సమాచారం,జూలై 30:

తెలంగాణ రాష్ట్రంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి TSLPRB నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, ఎమర్జెన్సీ, జైలు విభాగాలకు సంబంధించిన 4 నోటిఫికేషన్లు ఇచ్చింది.

ఎస్సై (సివిల్): 148
కానిస్టేబుల్ (సివిల్): 3,697
కానిస్టేబుల్ (డ్రైవర్): 1,052
SPF కానిస్టేబుల్: 1,380
SPF ఎస్సై: 44
ఫైర్ ఫైటర్స్: 751 ఖాళీలు ఉన్నాయి.