ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 3:44 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పెద్ది మృతి బీఆర్ఎస్కు తీరని లోటు కేసీఆర్

పెద్ది మృతి బీఆర్ఎస్కు తీరని లోటు
 కేసీఆర్

హైదరాబాద్.(అర్జున్ సమాచారం ప్రతినిధి జూలై30.

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి నడిచిన ఆప్త మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణ కోసం అంకితభావంతో పనిచేసిన పెద్ది రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు