ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 2026 ఘనంగా ప్రారంభం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ

ఆసిఫాబాద్, ఆగస్టు 01,అర్జున్ సమాచారం: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 2026 సందర్భంగా "జీవితానికి స్థిరమైన ప్రారంభం కోసం తల్లిపాలు: పని చేస్తున్న వాటిని బలోపేతం చేద్దాం" అనే ఈ సంవత్సరపు ఇతివృత్తంతో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవగాహన పోస్టర్ ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పుట్టిన మొదటి గంటలోపు తల్లిపాలు పట్టించడం, శిశువుకు మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, అనంతరం వయస్సుకు తగిన పరిపూరక ఆహారంతో పాటు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే...