ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 8:43 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ప్రియుడి మర్మాంగాన్ని కోసిన మహిళ

అనంతపురం,అర్జున్ సమాచారం:
అనంతపురం నగరంలోని   డ్రైవర్స్ కాలనీలో దారుణ  ఘటన చోటుకేంది. సురేష్ అనే యువకుడి సునీత అనే మహిళ మర్మంగాన్ని కోసేసింది.  డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న సునీతతో బాధితుడు సురేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తరువాత సురేష్ సునీత కూతురుపై కన్నేసాడు. కూతురుతో అసభ్యంగా ప్రవర్తించిన సురేష్ పై సునీత  రగిలిపోయింది. సురేష్ కాళ్లు చేతులు కట్టేసి మర్మంగాన్ని కోసేసింది. బాధితుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.