రహదారి భద్రతను మరింత కట్టుదిట్టంఅక్రమ పార్కింగ్‌ పై   కఠిన చర్యలు

 రహదారి భద్రతను మరింత కట్టుదిట్టంఅక్రమ పార్కింగ్‌ పై   కఠిన చర్యలు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ హెచ్చరిక మహబూబాబాద్,( అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు,1) తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీవో) శంకర్ నాయక్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, మహబూబాబాద్ జిల్లా గుండా వెళ్లే రెండు జాతీయ రహదారుల వెంట రహదారి భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు...