ఆయుష్షు పెరగాలంటే ప్రోటీన్ తగ్గించాలా: తాజా పరిశోధనలో కీలక విషయాలు! డాక్టర్. ఎండి డిసి. తిరుపతిరావు సీనియర్ వైద్యులు: చైతన్య హాస్పిటల్ కరీంనగర్
కరీంనగర్,అర్జున్ సమాచారం: డాక్టర్. ఎండి డిసి. తిరుపతిరావు సీనియర్ వైద్యులు: చైతన్య హాస్పిటల్ కరీంనగర్ మాట్లాడుతూ ఆరోగ్యం, ఆయుష్షుపై ప్రోటీన్ నియంత్రణ ప్రభావంపై కీలక అధ్యయనం మితమైన ప్రోటీన్ జీవక్రియను మెరుగుపర్చి వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుందని వెల్లడి. శరీర శ్రమ తక్కువగా ఉన్నవారికి ఈ విధానం ఎక్కువ మేలు చేస్తుందని సూచన: క్రీడాకారులు, వృద్ధులకు మాత్రం అధిక ప్రోటీన్ అవసరమని స్పష్టం ప్రోటీన్ విషయంలో వ్యక్తిగత అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని సలహా ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించాలని అందరూ కోరుకుంటారు. ఇందుకోసం మంచి ఆహారం...