మాలి కులానికి ఎస్టీ హోదా కల్పించాలి: ‘మాలి సంక్షేమ సంఘం’ డిమాండ్
మాలి కులానికి ఎస్టీ హోదా కల్పించాలి: 'మాలి సంక్షేమ సంఘం' డిమాండ్ కాగజ్ నగర్(కుమురం భీమ్ ఆసిఫాబాద్), అర్జున్ సమాచారం ప్రతి నిధి, ఆగస్టు 3 కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ మండలంలోని తిలక్‌నగర్ బీసీ భవన్‌లో తెలంగాణ మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు లేండుగూరి శ్యామ్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసంతరావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోర్లే మొండి, జిల్లా ప్రధాన కార్యదర్శి వడుగూరి సాయి ముఖ్య అతిథులుగా...