అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన

అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటనఅద్దంకి, అర్జున్ సమాచారం ప్రతినిధి జూలై 3 అద్దంకి లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. అద్దంకి పట్టణ పరిధిలో రక్షిత మంచినీటి పథకం అమలుపై మంత్రి  చర్చించారు. ఇప్పటికే రూ. 101.96 కోట్లతో పనులు అధికారులు ప్రారంభించారు. పట్టణ పరిధిలో 51 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉండేలా ట్యాంకులు నిర్మాణం, 83 కి.మీ మేర నీటి సరఫరా...