మారం జగదీశ్వర్‌కు టీఎన్జీవో జిల్లా శాఖ శుభాకాంక్షలు..

ఉద్యోగుల హక్కుల కోసం నిరంతర పోరాట యోధుడికి ఘన జన్మదిన వేడుకలు. మారం జగదీశ్వర్‌కు టీఎన్జీవో జిల్లా శాఖ శుభాకాంక్షలు.. అర్జున్ సమాచారం జులై 06 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి: మంచిర్యాల, ఆగస్టు 06: టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య వేదిక అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నాంపల్లి టీఎన్జీవో భవన్‌లో, మంచిర్యాలలోని జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.మంచిర్యాలలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన...