అట్టహాసంగా అలరించిన ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల “JOYz” ఫ్రెషర్స్ డే వేడుకలు
అట్టహాసంగా అలరించిన ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల “JOYz” ఫ్రెషర్స్ డే వేడుకలు. జగిత్యాల జిల్లా ,ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 09:: జగిత్యాల ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో “AJOYz” పేరుతో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలు అట్టహాసంగా, అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. విద్యార్థుల ఆటపాటలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ వినోద కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ కార్యక్రమానికి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అమ్మవారి చిత్రపటానికి...