400 మీటర్ల పరుగు పందెంలో ఆనందికి స్వర్ణ పతకజాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన కమాన్‌పూర్ క్రీడాకారిణి నల్లవెల్లి ఆనంది.
400 మీటర్ల పరుగు పందెంలో ఆనందికి స్వర్ణ పతకజాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన కమాన్‌పూర్ క్రీడాకారిణి నల్లవెల్లి ఆనంది. పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 08 కమాన్‌పూర్ మండలంలోని గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నల్లవెల్లి ఆనంది జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. హనుమకొండలోని జేఎన్‌ఎం స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఐదో తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆనంది ప్రతిభ చాటింది. 18 సంవత్సరాల విభాగంలో నిర్వహించిన 400 మీటర్ల పరుగు పందెంలో 56 సెకన్లలో...