తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్పగటిపూట రెక్కీ.. రాత్రివేళ తాళాలు పగులగొట్టి చోరీలుభార్యతో పాటు మరో ముగ్గురితో కలిసి దొంగతనాలు.. బంగారం, నగదు తాకట్టు, విక్రయం.

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్పగటిపూట రెక్కీ.. రాత్రివేళ తాళాలు పగులగొట్టి చోరీలుభార్యతో పాటు మరో ముగ్గురితో కలిసి దొంగతనాలు.. బంగారం, నగదు తాకట్టు, విక్రయం. పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 08:తాళం వేసి ఉన్న ఇళ్లను పగటిపూట పరిశీలించి, రాత్రివేళ తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదు దొంగిలిస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని మంథని సీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం, రామగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గోదావరిఖని ఏసీపీ...