మండల స్థాయిలోనే ప్రజావాణి.. ప్రజలకు వరప్రసాదంపాలకుర్తి మండల పరిషత్‌లో ప్రతి సోమవారం అర్జీల స్వీకరణకలెక్టరేట్‌కు వెళ్లే శ్రమ తప్పింది: సూర సమ్మయ్య.

మండల స్థాయిలోనే ప్రజావాణి.. ప్రజలకు వరప్రసాదంపాలకుర్తి మండల పరిషత్‌లో ప్రతి సోమవారం అర్జీల స్వీకరణకలెక్టరేట్‌కు వెళ్లే శ్రమ తప్పింది: సూర సమ్మయ్య.                                              అర్జున్ సమాచారం  పెద్దపల్లి  ప్రతినిధి ఆగ స్టు 8. పాలకుర్తి: ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య అన్నారు. శనివారం పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం...