కాసిపేట కేకే ఓసీ అడ్డుకున్న గ్రామస్తులుఇచ్చిన హామీలని అమలు చేయాలి.

కాసిపేట కేకే ఓసీ అడ్డుకున్న గ్రామస్తులుఇచ్చిన హామీలని అమలు చేయాలి. అర్జున్ సమాచారం నియోజకవర్గ ప్రతినిధి Kk oc అడ్డుకున్న గ్రామస్తులు.. దుబ్బ గూడెం గ్రామ నీ మోసం చేసిన సింగరేణి అధికారులుKK OC ముంపు గ్రామమైన R&R దుబ్బగూడెం గ్రామ ప్రజలకు సింగరేణి అధికారులు గత మూడు సంవత్సరాలుగా ప్రతి సమావేశంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఇంటి నిర్మాణ అనుమతులు (ఫ్రీ పర్మిషన్) అందజేస్తామని హామీ ఇస్తూ వచ్చారు. ఆ హామీలకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా మా గ్రామ ప్రజల వద్ద ఉన్నాయి.అయితే,...