ఘనంగా 66వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరించిన మోత్కూరి అవినాష్ గౌడ్
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 09: రామగిరి మండల కేంద్రంలోని సెంటినరీ కాలనీ తెలంగాణ చౌరస్తాలో ఆదివారం 66వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు....