అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల ని మంత్రి శ్రీధర్ బాబుకు వినతిసానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల ని మంత్రి శ్రీధర్ బాబుకు వినతిసానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు. అర్జున్ సమాచారం.ఆగస్టు 9 /ముత్తారం. రిపోర్టర్. ముత్తారం మండలంలోని గ్రామాల అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ ఐటి పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు మండల సర్పంచులు వినతి పత్రం అందించారు. ఆదివారం రోజున మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల...