కల్వచర్లలో సత్య సాయి బాలవికాస్ తరగతులు

కమాన్ పూర్,అర్జున్ సమాచారం: శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీస్సులతో కల్వచర్ల సత్య సాయి భజన మండలి కన్వీనర్ నూక రమేష్  అధ్వర్యంలో గత ఐదు-ఆరు నెలలుగా నిర్వహిస్తున్న శ్రీ సత్య సాయి బాలవికాస్ సెంటర్ లో సోమవారం మరో తరగతి ఉత్సాహంగా జరిగింది. రామగిరి మండలం కల్వచర్ల బస్టాండ్ సమీపంలోని సాయి నిలయంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ తరగతి మధ్యాహ్నం 12:45 గంటల వరకు కొనసాగింది. తరగతిని మంచిర్యాల అభ్యాస స్కూల్ ఉపాధ్యాయురాలు  మరియు వాణి మేడం నిర్వహించారు....