చెన్నూరులో ఘనంగా తిరంగా యాత్ర.రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి – తిరంగా యాత్ర కమిటీ.
చెన్నూరులో ఘనంగా తిరంగా యాత్ర.రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి - తిరంగా యాత్ర కమిటీ. చెన్నూరు :ఆగస్టు 10 అర్జున్ సమాచారం: కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు చెన్నూరు పట్టణంలో తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నూరు పురవీధులు త్రివర్ణ పతాకాల రెపరెపలతో పులకించిపోయేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తిరంగా యాత్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ త్రివర్ణ పతాకాన్ని చేతబూని చెన్నూరు పురవీధుల గుండా “భారత్ మాతా కీ జై”...