ఒమన్-మస్కట్ లో మృతి చెందిన మృతదేహం తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి-TGWWC అండతో స్వదేశానికి తరలింపు .
ఒమన్-మస్కట్ లో మృతి చెందిన మృతదేహం తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి-TGWWC అండతో స్వదేశానికి తరలింపు . జన్నారం (ప్రతినిధి) అర్జున్ సమాచార ఆగస్ట) 10. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం, నర్మాల గ్రామా వాసి గరిగంటి శ్రీహరి (45) గత 10 సంవత్సరాలుగా ఒమన్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో కన్స్ట్రక్షన్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నాడు కంపెనీ సరైన సమయంలో జీతాలు చెల్లించకపోవడం, జీతాల విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో అత్యవసర సెలవుపై స్వదేశానికి వెళ్లారు. సెలవు ముగించుకొని మూడు నెలల...