తక్షణమే రిజర్వాయర్లకు 30టి ఎంసి ల నీటిని ఎత్తిపోయాలి: మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట,అర్జున్ సమాచారం: రైతు లు నీటిని ఎత్తి పోస్తారని ఎదురు చూస్తున్నారు రిజర్వాయర్ల దుస్థితి చూస్తే మాత్రం దుఃఖం వస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన హరీష్ రావు. జిల్లా లో వచ్చే ఏడాది జులై నాటికీ సాగు, త్రాగు నీటి కొరత లేకుండా చూడాలి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు సమన్వయం తో పని చేయాలి జిల్లా కలెక్టర్ కి, ఇరిగేషన్ అడ్వైజరి కమిటీ కి లేఖ వ్రాసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. జిల్లాలోని రిజర్వాయర్లలో తక్షణమే 30...