ప్రమాదాలకు నిలయంగా మామిడిగట్టు–ఆదిల్ పేట్ రహదారి
ప్రమాదాలకు నిలయంగా మామిడిగట్టు–ఆదిల్ పేట్ రహదారి అర్జున్ సమాచారం చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి. ఆగస్టు,11. మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామం నుంచి *మందమర్రి వైపు వెళ్లే రహదారిపై డీసీఎం వ్యాన్ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది…మామిడికాట్టెల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇచ్చే క్రమంలో రహదారి పక్కకు దిగడంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు.ఈ ఘటనతో రహదారి ఇరుకుదనం మరోసారి చర్చనీయాంశంగా మారింది.మామిడిగట్టు నుంచి ఆదిల్ పేట్ వరకు ఉన్న రహదారి పలు ప్రాంతాల్లో ఇరుకుగా ఉండటంతో...