కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కేంగర్ల మల్లయ్య

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కేంగర్ల మల్లయ్య మంచిర్యాల, అర్జున్ సమాచారం, ఆగస్టు 11 : తెలంగాణ గని బొగ్గు గని కార్మిక సంఘం (టి‌జి‌బి‌కే‌ఎస్) చేపట్టిన ‘బాయిబాట’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌కే -7 గనిని టి‌జి‌బి‌కే‌ఎస్ వ్యవస్థాపక కన్వీనర్ కేంగర్ల మల్లయ్య సందర్శించారు. ఈ సందర్భంగా గనిలో పనిచేస్తున్న సీనియర్ కార్మికులు ఆయనను కలసి తమ క్షేత్రస్థాయి సమస్యలను విన్నవించుకున్నారు. యాజమాన్యం రేజింగ్ పెంపుపై దృష్టి పెడుతున్నప్పటికీ, దానికి తగినట్లుగా కార్మికులకు సరైన రక్షణ పరికరాలు, పనిముట్లు ఇవ్వడం...