యూట్యూబ్ కళాకారుల బోనాల జాతర
యూట్యూబ్ కళాకారుల బోనాల జాతర జగిత్యాల ప్రతినిధి :: అర్జున్ సమాచారం ఆగస్టు 11:: ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా యూట్యూబ్ కళాకారుల బోనాల జాతర వర్కింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…మన సంస్కృతి సాంప్రదాయమైనటువంటి బోనాల పండుగను ఇంత ఘనంగా నిర్వహించినందుకు కళామతల్లి ముద్దుబిడ్డలైన అందరి కళాకారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర మరువలేనిదని అన్నారు.ఆనాడు తెలంగాణ సాధన కోసం...