నా భార్య బస్ క్లీనర్ తో లేచిపోయింది తిరువనంతపురం, ఆగస్టు 12

తిరువనంతపురం, ఆగస్టు 12,అర్జున్ సమాచారం: నేటి కాలంలో సోషల్ మీడియా అనేది ఒక సమాంతర ప్రపంచంగా మారిపోయింది. అక్కడ కనిపించే ప్రతి దృశ్యం, ప్రతి నవ్వు నిజమని నమ్మే ప్రేక్షకులు కోట్లాది మంది ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా కపుల్స్‌ చేసే వీడియోలు, వారి మధ్య ఉండే అనురాగం చూసి మురిసిపోయే అభిమానులకు కొదవలేదు. కేరళంకు చెందిన అఖిల్, మేఘా కూడా అటువంటి క్రేజీ జంటనే. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్స్‌తో, వేలాది మంది అభిమానులో వీరు ఒక ఆదర్శ దంపతులుగా గుర్తింపు పొందారు....