ఫాంటసీ థ్రిల్లర్ గా “కెరూబ్” సినిమా

విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా "కెరూబ్". ఈ చిత్రాన్ని ఖుషి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ బాలు బల్లెకారి నిర్మిస్తున్నారు. ఫాంటసీ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఎం జె  నాయుడు (జీవన్) రూపొందిస్తున్నారు. ఫస్ట్ కాపీ రెడీ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ లో "కెరూబ్" చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే "కెరూబ్" సినిమా నుంచి రిలీజ్ చేసిన...